IIM Bodh Gaya Recruitment | బోధ్‌గయాలో ఫ్యాకల్టీ పోస్టులు
IIM Bodh Gaya Recruitment 2023 | ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రాక్టీస్ తదితర ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బోధ్‌గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది.
IIM Bodh Gaya Recruitment 2023 | ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రాక్టీస్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రాక్టీస్ తదితర ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బోధ్‌గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ & హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు : ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రాక్టీస్ ప్రొఫెసర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్, అనలిటిక్స్ హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, ఫైనాన్స్ తదితరాలు
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.101500 నుంచి రూ.220200
చివరితేదీ : జూన్ 13
వెబ్సైట్: www.recruitment.iimbg.ac.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

