IICB Recruitment | ఐఐసీబీలో 12 సైంటిస్ట్ పోస్టులు
IICB Recruitment 2023 | సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ తదితర పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) ప్రకటన విడుదల చేసింది.
IICB Recruitment 2023 | సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ తదితర పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెల్ బయాలజీ & ఫిజియాలజీ, ఆర్గానిక్ & మెడిసినల్ కెమిస్ట్రీ, ఇన్ఫెక్షియస్ డిసీజ్ & ఇమ్యునాలజీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంవీఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్
విభాగాలు: క్యాన్సర్ బయాలజీ అండ్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్, సెల్ బయాలజీ & ఫిజియాలజీ, ఆర్గానిక్ & మెడిసినల్ కెమిస్ట్రీ, స్ట్రక్చరల్ బయాలజీ & బయోఇన్ఫర్మేటిక్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంవీఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 32నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.121640 నుంచి రూ.213051 వరకు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 15
వెబ్సైట్ : https://iicb.res.in/recruitment
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

