ICMR-NIN Recruitment | రూ. లక్ష జీతంతో.. ఎన్ఐఎన్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ICMR-NIN Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్ (Technician), ల్యాబొరేటరీ అటెండెంట్ (Lab Attendant) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎఆర్ (ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) ప్రకటన విడుదల చేసింది.
ICMR-NIN Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్ (Technician), ల్యాబొరేటరీ అటెండెంట్ (Lab Attendant) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎఆర్ (ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 116
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : పోస్టులను బట్టి నెలకు రూ.18000 నుంచి రూ.112400
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.300.
చివరి తేది: ఆగష్టు 14
వెబ్సైట్ : https://www.nin.res.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

