GGH Nizamabad Recruitment | నిజామాబాద్ దవాఖానలో పారామెడికల్ పోస్టులు
GGH Nizamabad Recruitment 2023 | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital) లో బయో కెమిస్ట్ (Bio Chemist), రేడియాలజిస్ట్ (Radiologist), ల్యాబ్ మేనేజర్ (Lab manager), రేడియోగ్రాఫర్ (పురుష), తదితర పారామెడికల్ పోస్టుల భర్తీకి నిజామాబాద్‌లోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
GGH Nizamabad Recruitment 2023 | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital)లో బయో కెమిస్ట్ (Bio Chemist), రేడియాలజిస్ట్ (Radiologist), ల్యాబ్ మేనేజర్ (Lab manager), రేడియోగ్రాఫర్ (పురుష), తదితర పారామెడికల్ పోస్టుల భర్తీకి నిజామాబాద్‌లోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, డీఎంఐటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూన్ 03వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : బయో కెమిస్ట్, రేడియాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్ (పురుష).
అర్హతలు: పోస్టులను బట్టి డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, డీఎంఐటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,00,000
దరఖాస్తు ఫీజు : రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : దరఖాస్తులను పోస్టు ద్వారా సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 03
వెబ్సైట్ : https://nizamabad.telangana.gov.in/notice_category/recruitment/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

