ESIC Faridabad Recruitment | ఈఎస్ఐసీ ఫరిదాబాద్‌లో 77 పోస్టులు
ESIC Recruitment | యూరాలజీ, ఆంకాలజీ, తదితర విభాగాలలో.. సీనియర్ రెసిడెంట్ (Senior Residents), సీనియర్ రెసిడెంట్(జీడీఎంఓ) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఫరీదాబాద్‌లోని ఎంప్లాయస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ESIC Faridabad Recruitment 2023 |యూరాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ తదితర విభాగాలలో.. సీనియర్ రెసిడెంట్ (Senior Residents), సీనియర్ రెసిడెంట్(జీడీఎంఓ) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఫరీదాబాద్‌లోని ఎంప్లాయస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 77
పోస్టులు: సీనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్(జీడీఎంఓ).
విభాగాలు: యూరాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఫార్మకాలజీ, క్యాజువాలిటీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎన్బీ ఉత్తీర్ణత.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.67700నుంచి రూ.127141లక్షలు
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక: ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్, ఎన్‌హెచ్-3, ఎన్ఐటీ, ఫరిదాబాద్.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 26
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:15 నుంచి.
వెబ్సైట్ : www.esic.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

