EFLU Recruitment 2023 | హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టులు : 97
పోస్టులు : హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితరాలు
వయస్సు : 25 నుంచి 37 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ. 18000 నుంచి రూ. 209200 వరకు
దరఖాస్తు ఫీజు : వెబ్సైట్లో చుడండి
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 26
వెబ్సైట్ : https://www.efluniversity.ac.in/