ECIL Recruitment | ఈసీఐఎల్-హైదరాబాద్‌లో 70 పోస్టులు
ECIL – Hyderabad Recruitment 2023 | టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ప్రకటన విడుదల చేసింది.
ECIL – Hyderabad Recruitment 2023 | టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూకు వేళ్ళే అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్, డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు: 70
పోస్టులు : టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్టు ఇంజినీర్
1.టెక్నికల్ ఆఫీసర్
అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏండ్లు మించకూడదు.
2. ప్రాజెక్టు ఇంజినీర్
అర్హతలు: 60 శాతం మార్కులతో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏండ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక : CLDC, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, TIFR రోడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ – 500062.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 05, 06
వెబ్సైట్: https://www.ecil.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

