Job news: డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్
డీఆర్డీఓ| రక్షణ శాఖ పరిధిలోని డీఆర్డీఓ.. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తున్నది. బెంగళూరులోని ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (సీఏబీఎస్)లో జేఆర్ఎఫ్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: రక్షణ శాఖ పరిధిలోని డీఆర్డీఓ.. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తున్నది. బెంగళూరులోని ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (సీఏబీఎస్)లో జేఆర్ఎఫ్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 జేఆర్ఎఫ్లను భర్తీ చేస్తున్నది. ఇవి ఏరోడైనమిక్స్, స్టక్చురల్ డిజైన్ అనాలిసిస్, రాడార్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, నెట్వర్కింగ్ అండ్ డిస్ల్పే సిస్టమ్స్, మిషన్ కంప్యూటర్ తదితర విభాగాల్లో ఉన్నాయి.
మొత్తం జేఆర్ఎఫ్లు: 20
ఇందులో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 9, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 1, మెకానికల్ ఇంజినీరింగ్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్ చేసీ వ్యాలిడ్ గేట్ స్కోర్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఫస్ట్ డివిజన్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 30
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. గేట్ స్కోర్, డిగ్రీ లేదా పీజీలో వచ్చిన మార్కులను బట్టి ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
వెబ్సైట్: www.drdo.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

