DRDO NSTL Recruitment | వైజాగ్ డీఆర్డీవో- ఎన్ఎస్టీఎల్లో 62 పోస్టులు
DRDO NSTL Recruitment 2023 | గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice), డిప్లొమా అప్రెంటిస్ (Diploma), ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice) పోస్టుల భర్తీకి విశాఖపట్నం (Visakhapatnam) లోని డీఆర్డీవోకు చెందిన నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL) ప్రకటన విడుదల చేసింది.
DRDO NSTL Recruitment 2023 | మెకానికల్ ఇంజినీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్., ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice), డిప్లొమా అప్రెంటిస్ (Diploma), ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice) పోస్టుల భర్తీకి విశాఖపట్నం (Visakhapatnam) లోని డీఆర్డీవోకు చెందిన నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL) ప్రకటన విడుదల చేసింది. దరఖౄస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అకడమిక్ మెరిట్/ రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 62
పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice), డిప్లొమా అప్రెంటిస్ (Diploma), ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice)
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : అకడమిక్ మెరిట్/ రాత పరీక్ష/ఇంటర్వ్యూ
వయస్సు : 18 ఏండ్లు నిండి ఉండాలి.
అప్రెంటిస్షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
స్టైపెండ్ : నెలకు రూ.8000 నుంచి రూ.9000.
వెబ్సైట్ : https://www.drdo.gov.in/
చివరితేదీ : జూలై 08
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

