Private jobs in Hyderabad | DEET ఉద్యోగాలు
DEET Recruitment 2023 | డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ (DEET) లో పలు ప్రైవేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
DEET Recruitment 2023 | డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ (DEET) లో పలు ప్రైవేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
కంపెనీ : విస్పో బిజినెస్ హెచ్ఆర్ సొల్యూషన్స్
- పొజిషన్: ప్రాసెస్ అసోసియేట్
- స్కిల్స్: మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి
- లొకేషన్: హైదరాబాద్
- జాబ్ టైప్: ఫుల్‌టైమ్
- జీతం: 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు
- అర్హత: ఇంటర్ + ఏదైనా డిగ్రీ
- అనుభవం: 0-3 సంవత్సరాలు
- మెయిల్: hrvispobusinessolutions@gmail.com
కంపెనీ: బైజూస్
- ప్రొఫైల్: బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ – సెంటర్ సేల్స్
- లొకేషన్: ఇండియా మొత్తం
- వర్కింగ్‌డేస్: వారంలో 6 రోజులు(శని, ఆదివారాలు తప్పనిసరి)
- జీతం: సంవత్సరానికి 7.5 – 8.5 లక్షలు
- గమనిక: అప్లికెంట్ ట్రైనింగ్ ప్రోగాం (ఏటీపీ) విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అవకాశం కల్పిస్తారు. ఈ ట్రైనింగ్ 2 దఫాలుగా జరుగుతుంది. మొదటి రెండు వారాల క్లాస్‌రూం ట్రైనింగ్‌కు 7000, తర్వాతి నాలుగు వారాల జాబ్ ట్రైనింగ్‌కు 16,600 ైస్టెఫండ్ ఇస్తారు.
- మెయిల్ : baddigam.nikitha@byjus.com
కంపెనీ : ఛాయ్ పాయింట్
- పొజిషన్: కేఫ్ స్టాఫ్
- అర్హత: ఎస్ఎస్సీ
- వయస్సు: 18-30 సంవత్సరాల మధ్య
- జీతం: 11,880 + ఈఎస్ఐ+ పీఎఫ్ + సంవత్సరానికి ఒకసారి బోనస్
- లొకేషన్: హైటెక్‌సిటీ, కొండాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, లింగంపల్లి
- ఖాళీలు: 20
- మెయిల్: vikas.singh@chaipoint.com
- ఫోన్: 9290790295
కంపెనీ: ఎస్పీఆర్ఎస్ సొల్యూషన్స్ లిమిటెడ్
- పొజిషన్: టెలి బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్
- విభాగం: వర్చువల్ ఇన్స్టిట్యూట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్
- లొకేషన్: గచ్చిబౌలి, కొండాపూర్
- అర్హత: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 0-3 సంవత్సరాలు
- స్కిల్స్ : ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషలపై పట్టు తప్పనిసరిగా ఉండాలి.
- జీతం: సీటీసీ 208000 – 2,88,000 లక్షలు సంవత్సరానికి
- ఫోన్: 8317686942 / 9409491556
కంపెనీ: నాగార్జున కన్సల్టెన్సీ
- పొజిషన్: కార్డియాలజిస్ట్
- లొకేషన్: ముజఫర్‌పూర్, పలన్‌పూర్, ఉజ్జయిని, కొల్హాపూర్, అజ్మీర్, చెన్నై, సేలం, ఉద్దంసింగ్ నగర్, కోల్‌కతా, కాశీపూర్
- అర్హత: ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్బీ, డీఎం/ డీఎన్బీ
- అనుభవం: 1-10 సంవత్సరాలు
- స్కిల్స్ : కార్డియాలజిస్ట్, కార్డియాలజీ కన్సల్టెంట్, ఎంబీబీఎస్, కార్డియాలజీ, హార్ట్ స్పెషలిస్ట్, హార్ట్ సర్జన్
- జీతం: రూ. 40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు
- మెయిల్: Nagarjuna |leodrjobs@gmail.com
కంపెనీ: నాగార్జున కన్సల్టెన్సీ
- పొజిషన్: జనరల్ సర్జన్
- లొకేషన్: గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, భీమవరం, నర్సాపూర్, కాకినాడ
- అర్హత: ఎం/ డీఎన్బీ
- అనుభవం: 2-15 సంవత్సరాలు
- మెయిల్: leodrjobs@gmail.com
కంపెనీ: నాగార్జున కల్సెల్టెన్సీ
- పొజిషన్: పీడియాట్రీషియన్
- లొకేషన్: గుంటూరు అనంతపురం, హైదరాబాద్, కరీంనగర్
- అర్హత: ఎంబీబీఎస్, డీసీహెచ్/ ఎండీ / డీఎన్బీ పీడియాట్రిషియన్
- అనుభవం: 0-10 సంవత్సరాలు
- స్కిల్స్ : పీడియాట్రిషియన్, ఎంబీబీఎస్, పీడియాట్రిక్స్, పీడియాట్రీషన్ కన్సల్టెంట్ డాక్టర్, డీఎన్బీ, ఎండీ
- జీతం: సంవత్సరానికి రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు
- ఖాళీలు: 5
- మెయిల్: Nagarjuna | leodrjobs@gmail.com
కంపెనీ : అవనోఫ్లెక్స్
- పొజిషన్: బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్
- అర్హత: ఎంబీఏ గ్రాడ్యుయేట్స్
- స్కిల్స్: బాగా మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
- లొకేషన్: ముంబై (ఆన్సైట్)
- అనుభవం: వ్యాపార అభివృద్ధిలో 26 సంవత్సరాల అనుభవం
- జీతం: సంవత్సరానికి రూ.8 లక్షల నుంచి 10 లక్షల వరకు
- ఫోన్ : 9347307914
కంపెనీ: వగారియాస్ సొల్యూషన్స్
- పొజిషన్: కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్
- లొకేషన్: హైదరాబాద్, మల్టిపుల్ లొకేషన్స్
- అర్హత: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 0-3 సంవవత్సరాల అనుభవం
- స్కిల్స్ :కమ్యూనికేషన్ స్కిల్స్
- జీతం: నెలకు 13కె నుంచి 20 కె వరకు
- ఖాళీలు : 20
- మెయిల్: ops@vagarioussolutions.com
కంపెనీ: వగారియాస్ సొల్యూషన్స్
- పొజిషన్: హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్
- లొకేషన్: మదాపూర్, హైదరాబాద్
- అర్హత: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 0-2 సంవత్సరాల
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
- జీతం:: నెలకు 13కె-20కె
- ఖాళీలు: 10
- ఫోన్: ops@vagarioussolutions.com
కంపెనీ: వగారియాస్ సొల్యూషన్స్
- పొజిషన్: బీడీఈ
- లొకేషన్: మాదాపూర్, హైదారాబాద్
- అర్హత: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 0-2 సంవత్సరాలు
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
- జీతం: నెలకు 13కె-20కె
- ఖాళీలు: 10
- మెయిల్: ops@vagarioussolutions.com
కంపెనీ: వగారియాస్ సొల్యూషన్స్
- పొజిషన్: టెలి సేల్స్
- లొకేషన్: హైదారాబాద్‌లోని వివిధ ప్రాంతాలు
- అర్హత: ఇంటర్ +
- అనుభవం: 0-2 సంవత్సరాల
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
- జీతం: నెలకు 10కె-15కె
- ఖాళీలు: 10
- మెయిల్: ops@vagarioussolutions.com
కంపెనీ: నలంద కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
- పొజిషన్: రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
- లొకేషన్: సోమాజిగూడ
- అర్హత: బ్యాచిలర్స్ ఇన్ మార్కెటింగ్
- అనుభవం: 3-4 సంవత్సరాలు
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- జీతం:: నెలకు 25 కె 35 కె
- ఖాళీలు: 5
- మెయిల్: hr@nalandacorporateservices.com
కంపెనీ : టాన్ స్వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
- పొజిషన్: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (బ్యాంకింగ్ ప్రాసెస్)
- లొకేషన్: పోచారం, ఉప్పల్, హైదరాబాద్
- అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ
- స్కిల్స్: హిందీ, ఇంగ్లిష్‌తోపాటు రెండు ప్రాంతీయ భాషలపై మంచి పట్టు ఉండాలి
- జీతం: నెలకు రూ.16000 నుంచి 21000 వరకు
- ఖాళీలు: 1000
- మెయిల్: arun@tan-square.com
కంపెనీ: అబాబిల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్
- పొజిషన్: కార్పొరేట్ సేల్స్ మేనేజర్ / సేల్స్ ఇంజినీర్స్
- అర్హత: బ్యాచిలర్ ఇన్ బయోమెడికల్ ఇంజినీరింగ్ / ఇన్స్ట్రుమెంటేషన్/ ఏదైనా గ్రాడ్యుయేషన్/ ఏదైనా పీజీ
- అనుభవం: అనుభవం ఉన్నా, లేకపోయినా పర్వాలేదు.
- ఖాళీలు: 3
- ఫోన్ : 9884501053 (వాట్సాప్ ద్వారా)
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com
Phone: 8639217011,
Email: info@workruit.com
Phone: 8688519317
Website: www.tsdeet.com
Website: www.workruit.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

