బీఓబీలో హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్లు
BOB | దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ పోస్టలను భర్తీ చేస్తున్నది

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ పోస్టలను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌ను విస్తృతం చేయడంలో భాగంగా 58 పోస్టుల భర్తీ చేపట్టింది. ఇందులో ఎన్ఆర్ఐ వెల్త్ ప్రోడక్ట్ మేనేజర్ ప్రోడక్ట్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని ఐదేండ్ల కాలపరిమితితో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నారు. అభ్యర్థులు పనితీరునుబట్టి పదవీకాలాన్ని పొడిగిస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 58
ఇందులో ఎన్ఆర్ఐ వెల్త్ ప్రోడక్ట్ మేనేజర్ 1, ప్రోడక్ట్ మేనేజర్ 31, ఇన్వెస్ట్మెంట్ రిసెర్చ్ మేనేజర్ 4, గ్రూప్ సేల్స్ హెడ్ 22 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 27
వెబ్సైట్: www.bankofbarodacoin/careers.htm.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

