Balmer Lawrie Recruitment 2023 | బమర్లారీలో మేనేజర్ పోస్టులు
Balmer Lawrie Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని బమర్లారీ అండ్ కో లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
Balmer Lawrie Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని బమర్లారీ అండ్ కో లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 13 ఏండ్ల పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 27
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరాలు .
అర్హతలు : పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 13 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 32 నుంచి 47 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : రూ.40000 నుంచి రూ.2.2లక్షలు
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 21
వెబ్సైట్ : www.balmerlawrie.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

