APSFC Recruitment | ఏపీఎస్ఎఫ్సీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. దరఖాస్తుల గడువు పొడిగింపు
APSFC Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
APSFC Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 30వ తేదీతో ముగియనుండగా.. జూలై 31 తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏపీఎస్ఎఫ్సీ నిర్ణయం తీసుకుంది.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
ఎలిజిబిలిటీ : సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.35,000.
దరఖాస్తు ఫీజు: రూ.590. (ఎస్సీ, ఎస్టీలకు రూ.354).
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 31
వెబ్సైట్ : https://esfc.ap.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

