AIASL Varanasi | ఏఐఏఎస్ఎల్ వారణాసిలో 36 పోస్టులు
AIASL Varanasi Recruitment | వారణాసిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) ప్రకటన విడుదల చేసింది.
AIASL Varanasi Recruitment 2023 | వారణాసిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్ఎస్ఏ/ యూఏఆర్డీ, హ్యాండిమ్యాన్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్ఎస్ఎల్సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఐటీఐ, మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 36
పోస్టులు : కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్ఎస్ఏ/ యూఏఆర్డీ, హ్యాండిమ్యాన్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి 10వ తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్, డిప్లొమాలో ఉత్తీర్ణత
వయసు: 28 ఏండ్లు మించకూడదు
జీతం: నెలకు రూ.23640
ఎంపిక : వాక్ఇన్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
వేదిక : పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటర్ కాలేజ్, సిస్వాన్, బబత్‌పూర్, వారణాసి, పిన్ – 221006, ఉత్తర ప్రదేశ్.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 24 నుంచి 26 వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.
వెబ్సైట్ : www.aiasl.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

