ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శినిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వినాయక్‌నగర్, జూన్ 17: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శినిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆర్డర్స్ వెలువరించారు. ఇప్పటి వరకు ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా విధులు నిర్వర్తించిన బి.రామ్ ప్రకాశ్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా ఉన్న రోహిణి ప్రియదర్శిని బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై వస్తున్నారు. బదిలీపై వస్తున్న రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ సింగేనవార్ సతీమణి కావడం విశేషం.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

