మంత్రి హరీశ్‌రావు రోడ్‌షో సక్సెస్
నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తాకు మద్దతుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సంజీవయ్య కాలనీ, ఆర్ఆర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలు సక్సెస్ అయ్యాయి.
ఖలీల్‌వాడి, నవంబర్ 18: నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తాకు మద్దతుగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని సంజీవయ్య కాలనీ, ఆర్ఆర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలు సక్సెస్ అయ్యాయి. బిగాల చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మంత్రి వివరిస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు సుజీత్‌సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాశ్, సిర్ప రాజు, ఎనుగందుల మురళి, డివిజన్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
పేపర్ ఏజెంట్ల సమస్యలపై వినతి
ఖలీల్‌వాడి, నవంబర్ 18 : రాష్ట్ర ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో అర్బన్‌శాఖ న్యూస్‌పేపర్ ఏజెంట్స్, వాకర్స్ అండ్ బాయ్స్ అసోసియేషన్ సభ్యులు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు పలు సమస్యలను విన్నవించారు. నగరంలో శనివారం పర్యటించిన మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రింట్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు వనమాల సత్యం, అర్బన్ అధ్యక్షుడు రణం రవీందర్‌గౌడ్, మామిడాల శ్రీకాంత్, దూస రవికుమార్, కావేటి శ్రీనివాస్, కస్తూరి శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

