ప్రజలకు మేలుచేసే బీఆర్ఎస్ను గెలిపించాలి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలకు మేలుచేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అన్నారు.
- జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్
రామారెడ్డి/ రాజంపేట్, మే 11: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలకు మేలుచేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అన్నారు. రామారెడ్డి, పోసానిపేట్, ఉప్పల్వాయి, రాజంపేట్ మండలం కొండాపూర్ తదితర గ్రామాల్లో శనివారం నిర్వహించిన రోడ్‌షోలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అమలుకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఈసారి మోసపోకుండా కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

