Medical Camp | కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ వెల్ నెస్ సెంటర్ సౌజన్యం తో గ్రామపంచాయతీ కార్యాలయం లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టెక్నిషన్ దత్తు పరీక్షలు నిర్వహించి, కంటి మందులను పంపిణీ చేశారు.
Medical Camp | బాన్సువాడ, జూన్ 11 : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ వెల్ నెస్ సెంటర్ సౌజన్యం తో గ్రామపంచాయతీ కార్యాలయం లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టెక్నిషన్ దత్తు పరీక్షలు నిర్వహించి, కంటి మందులను పంపిణీ చేశారు.
బాడీ అనలైజర్ తో పరీక్షలు చేసి, పరీక్షలు చేయించుకున్న వారి ఆరోగ్య వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాందేవ్, కార్యదర్శి రాధిక, గ్రామపెద్దలు, వెల్ నెస్ సెంటర్ సిబ్బంది శివ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

