చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న ఆర్టీసీ చైర్మన్

డిచ్పల్లి : తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం హైదరాబాద్‌లో చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయమే చిన్నజీయర్ స్వామి వారి నివాసంలో స్వామివారిని కలిశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్‌కు తీర్థప్రసాదాలు, పండ్లు ఫలాలను అందించి ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మార్క్‌ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, తదితరులు ఉన్నారు.
కాగా చైర్మన్‌గా తొలిసారి ఆదివారం సొంత జిల్లా నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

