Kanteshwar : చందాలు వేసి రోడ్డు నిర్మించి
నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి బాల్ రావు మాట్లాడుతూ.. తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కంటేశ్వర్, ఆగస్టు 09 : నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి బాల్ రావు మాట్లాడుతూ.. తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొంత కాలంగా రోడ్డు గుంతలమయంగా మారడంతో పలువురు గుంతల్లో పడి గాయపడినట్లు చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీళ్లు చేరడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన కరువైందన్నారు.
దీంతో సాయి టవర్స్ అపార్ట్మెంట్ వాసులే చందాలు వేసుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చి ప్రయాణానికి అనుకూలంగా మలిచినట్లు తెలిపారు. కాలనీలో డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం లేదన్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించకుటే ఇంటి పన్నులు సైతం చెల్లించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి టవర్స్ వెల్ఫర్ సొసైటీ అధ్యక్షుడు మహేశ్, కోశాధికారి రాజు, సలహాదారులు సింహాచలం, సంజీవరెడ్డి, వరుణ్ కుమార్ పాల్గొన్నారు.

Kanteshwar : చందాలు వేసి రోడ్డు నిర్మించి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

