అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో సుదర్శనం
అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో ఎం.సుదర్శనం అన్నారు.

ఖలీల్‌వాడి: అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో ఎం.సుదర్శనం అన్నారు. శుక్రవారం జిల్లా సారంగాపూర్‌లో టీబీ, ఎయిడ్స్ నియంత్రణ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపిస్తుందని తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ వ్యాధి పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం కోఆర్డినేటర్ రవిగౌడ్ మాట్లాడుతూ టీబీ వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తున్నదని చెప్పారు. రోగి చికిత్స సమయంలో తనకు పొందాల్సిన అవసరాలను వివరించారు. ఎయిడ్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధాకర్ కండోమ్ జాగ్రత్తల గురించి చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ సాయికిరణ్, జైలు మెడికల్ ఆఫీసర్ మోహన్‌రెడ్డి, పీఆర్ కోఆర్డినేటర్ అశోక్, వరలక్ష్మి, యాహియా, సోమశేఖర్, ఖైదీలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

