సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లో యంగ్ ప్రొఫెషనల్స్
యంగ్ ప్రొఫెషనల్స్| కేంద్ర కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఖాళీగా ఉన్న కన్సల్టంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్: కేంద్ర కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఖాళీగా ఉన్న కన్సల్టంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టులు హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీతోపాటు వివిధ నగరాల్లో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.
మొత్తం పోస్టులు: 66
ఇందులో సీనియర్ కన్సల్టంట్ 14, జూనియర్ కన్సల్టంట్ 39, యంగ్ ప్రొఫెషనల్స్ 13 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి అర్హతలు ఉన్నాయి. ఇందులో సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, పీజీ, డిగ్రీ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేదీ: నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి (No.5/7/2021-Admn.SFIO/).
ఈ-మెయిల్: Admn.HQ@sfio.nic.in.
వెబ్సైట్: sfio.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకే ట్వీట్
రెండో టీకా ఆలస్యమైందా.. అంతా మన మంచికే
బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్ తయారీకి మరో ఐదు కంపెనీలకు అనుమతి
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
బ్లాక్ ఫంగస్ ఓ కొత్త సవాల్ : ప్రధాని మోదీ
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

