1. హ్యుమానిటేరియన్ లీగ్ ఎ. వామనరావు నాయక్
2. జగన్ మిత్ర మండలి బి. రాయ్బాల ముకుంద
3. ఆదిహిందూ మహాసభ సి. భాగ్యరెడ్డి వర్మ
4. హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ డి. బి.ఎస్. వెంకట్రావ్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
డి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
1. తెలంగాణ మహిళల రోజు ఎ. 1969, జూలై 5
2. తెలంగాణ కోరికల రోజు బి. 1969, జూలై 12
3. తెలంగాణ విమోచన రోజు సి. 1969, జూన్ 17
4. తెలంగాణ జెండా దినోత్సవం డి. 1969, మే 1
ఎ) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి డి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
రచయితలు రచనలు
1. అల్లం నారాయణ ఎ. దండెడ
2. పసునూరి రవీందర్ బి. సంభాషణ
3. కె శ్రీనివాస్ సి. లడాయి
4. పొన్నాల బాలయ్య డి. ప్రాణహిత
ఎ) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
తెలంగాణ అమరవీరులు తేదీలు
1. గుడి రాజిరెడ్డి ఎ. 2009, డిసెంబర్ 1
2. శ్రీకాంతాచారి బి. 2009, నవంబర్ 29
3. భోజ్యా నాయక్ సి. 2012, అక్టోబర్ 25
4. కృష్ణయ్య డి. 2012, మార్చి 24
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి డి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
1. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం ఎ. 1901
2. రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం బి. 1906
3. అంధ్ర సంవర్థిని గ్రంథాలయం సి. 1905
4. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి డి. 1908
ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
పత్రికలు – సంపాదకులు
1. స్వామి వెంకట్ రావు ఎ. హితబోధిని
2. రాజగోపాల్ మొదలియార్ బి. తెలంగాణ
3. పాములపర్తి సదాశివరావు సి. కాకతీయ
4. బండారు శ్రీనివాస శర్మ డి. ఆంధ్రమాత
కుల సంఘాలు నాయకులు
1. ముదిరాజ్ సంఘం ఎ. కొండా లక్ష్మణ్ బాపూజీ
2. మున్నూరు కాపు సంఘం బి. చిరాగు వీరన్న
3. గౌడ సంఘం సి. జీ రామకృష్ణయ్య
4. పద్మశాలీ సంఘం డి. కే సీ గుప్తా
5. వైశ్య సంఘం ఇ. బొజ్జా నర్సింహులు
ఎ) 1-సి, 2-ఇ, 3-బి, 4-ఎ, 5-డి
బి) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి, 5-ఎ
సి) 1-ఇ, 2-సి, 3-బి, 4-ఎ, 5-డి
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
సంఘటనలు తేదీలు
1. వైఎస్ఆర్ మృతి ఎ. 2009,సెప్టెంబర్ 3
2. హైదరాబాద్ ఫ్రీజోన్
అని సుప్రీం కోర్టు తీర్పు బి. 2009, నవంబర్ 29
3. కేసీఆర్ దీక్ష సి. 2009, అక్టోబర్ 9
4. రోశయ్య ముఖ్యమంత్రి డి. 2009, సెప్టెంబర్ 2
ఎ) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
1. మీజాన్ ఎ. సురవరం ప్రతాపరెడ్డి
2. ఇమ్రోజ్ బి. రంగూన్ వాలా
3. రయ్యత్ సి. షోయబుల్లా ఖాన్
4. గోల్కొండ పత్రిక డి. మందముల నర్సింగరావు
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సినిమా నిర్మాతలు
1. అంకుర్ ఎ. బి. నర్సింగరావు
2. మాభూమి బి. శ్యామ్ బెనెగల్
3. యువతరం కదిలింది సి. కాంతారావు
4. స్వాతి చినుకులు డి. ప్రభాకర్ రెడ్డి
ఎ) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
1. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎ. రాపోలు ఆనందభాస్కర్
2. తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ బి. తెలంగాణ ప్రభాకర్
3. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ దళిత్ స్టడీస్ సి. కే మనోహర్ రెడ్డి
4. తెలంగాణ ప్రగతి వేదిక డి. మల్లెపల్లి లక్ష్మయ్య
ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
డి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
1. హిందూ సోషల్ క్లబ్ ఎ. రాయ్బాల ముకుంద్
2. హ్యూమానిటేరియన్ లీగ్ బి. రాజా మురళీ మనోహర్
3. ఆదిహిందూ లైబ్రరీ సి. రావి నారాయణ రెడ్డి
4. రైతు గ్రంథాలయం డి. బీ ఎస్ వెంకట్రావ్
ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
1. రఘునాథరావు ఎ. ఎదురు కాల్పుల మరణాలు
2. భార్గవ్ కమిషన్
బి. జోగినీ సమస్యలు
3. అరవముడి అయ్యంగార్ కమిటీ సి. ఆర్థిక వ్యవహారాలపై
4. కేశవ అయ్యంగార్ కమిటీ డి. రాజకీయ సంస్కరణలు
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
1. పెద్ద మనుషుల ఒప్పందం ఎ. 1956, ఫిబ్రవరి 20
2. ఆరు సూత్రాల పథకం బి. 1973, సెప్టెంబర్ 21
3. పంచ సూత్రాల పథకం సి. 1972, నవంబర్ 27
4. అష్ట సూత్రాల పథకం డి. 1969, ఏప్రిల్ 15
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
1. తెలంగాణ యూనివర్సిటీ ఎ. 1985
2. ఆరు సూత్రాల పథకం బి. 2001
3. జీ వో నంబర్ 610 సి. 2006
4. గిర్గ్లానీ కమిటీ డి. 1973
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-సి, 2-డి, 3-సి, 4-ఎ
సి) 1-ఇ, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
రచనలు రచయితలు
1. జాడ ఎ. అల్లం రాజయ్య
2. అతడు బి. నందిగం కృష్ణారావు
3. అంపశయ్య సి. తుమ్మేటి
రఘోత్తం రెడ్డి
4. నాలుగు కాళ్ల న్యాయం డి. నవీన్
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
1. తెలంగాణ జనసభ ఎ. ఆగస్టు 1997
2. భువనగిరి సభ బి. అక్టోబర్ 1997
3. తెలంగాణ మహాసభ
సి. జూలై 1998
4. తెలంగాణ ఐక్యవేదిక
డి. మార్చి 1997
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
సి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
1. తెలంగాణ ఎ. 1997
ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
2. తెలంగాణ బి. 1985
స్టూడెంట్స్ ఫోరం
3. తెలంగాణ సి. 1988
ఐక్యవేదిక
4. తెలంగాణ జనసభ డి. 1986
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
1. బీ నర్సింగరావు ఎ. చిల్లర దేవుళ్లు
2. బీ ఎస్ నారాయణ బి. కుబుసం
3. శ్రీనాథ్ సి. నిమజ్జనం
4. టీ మాధవ రావు డి. మాభూమి
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
1. వేద కుమార్ ఎ. తెలంగాణ
న్యాయ సంగ్రామం
2. గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
బి. తెలంగాణ
హిస్టరీ సొసైటీ
3. తడకమల్ల వివేక్ సి. ప్రాణహిత
4. అల్లం నారాయణ డి. దక్కన్ ల్యాండ్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
1. హుజూర్నగర్ ఎ. ఎలగందుల
2. ఆసిఫాబాద్ బి. పోచంచర్ల
3. కరీంనగర్ సి. ఇందూర్
4. నిజామాబాద్ డి. జనగామ జిల్లా
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
1. నాగా తిరుగుబాటు ఎ. కాన్హు
2. కోయల తిరుగుబాటు
బి. సీతారామరాజు
3. చెంచుల తిరుగుబాటు సి. హనుమంతు
4. సంథాల్ తిరుగుబాటు డి. జాపుఫిజో
ఎ) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
1. కాకతీయులు ఎ. దేవగిరి
2. హొయసాలులు బి. మదురై
3. యాదవులు సి. వరంగల్
4. పాండ్యులు డి. ద్వార సముద్రం
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
– డా.మంతెన రవికుమార్
విషయనిపుణులు
ఆలూర్,నిజామాబాద్