UPSC Recruitment | కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 147 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు
UPSC Recruitment | మెకానికల్, ఫిజికల్ ఆంత్రోపాలజీ, అనస్థీషియాలజీ, నియోనాటాలజీ, న్యూరాలజీ, ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్ తదితర విభాగాలలో సైంటిస్ట్-బి, ఆంత్రోపాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
UPSC Recruitment | మెకానికల్, ఫిజికల్ ఆంత్రోపాలజీ, అనస్థీషియాలజీ, నియోనాటాలజీ, న్యూరాలజీ, ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్ తదితర విభాగాలలో సైంటిస్ట్-బి, ఆంత్రోపాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 23 నుంచి మొదలుకాగా.. ఏప్రిల్ 11 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ద్వారా అభర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 147
పోస్టులు : సైంటిస్ట్-బి, ఆంత్రోపాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు.
విభాగాలు : మెకానికల్, ఫిజికల్ ఆంత్రోపాలజీ, అనస్థీషియాలజీ, నియోనాటాలజీ, న్యూరాలజీ, ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు : రూ.25.
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 23
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11
వెబ్సైట్ : upsc.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

