ఈనెల 14న టీఎస్ ఆర్జేసీ సెట్
టీఎస్ ఆర్జేసీ సెట్| రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ఈ నెల 14న జరగనుంది.

హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ఈ నెల 14న జరగనుంది. ఈ ప్రవేశపరీక్ష కోసం హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆగస్టు 14న (శనివారం) ఉదయం 10 నుంచి 12:30 గంటల మధ్య పరీక్ష జరగనుంది. పరీక్షకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 9 నుంచి అధికారిక వెబ్సైట్ http://tsrjdc.cgg.gov.in నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయిన అధికారులు తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

