నేటి నుంచి ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్
TS EAMCET | ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో మొత్తం 9062 సీట్లు ఉండగా మొదటి విడుతలోనే 8,909 సీట్లు భర్తీ అయ్యాయి.
హైదరాబాద్: ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో మొత్తం 9062 సీట్లు ఉండగా మొదటి విడుతలోనే 8,909 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 153 సీట్లను ఈ విడుత కౌన్సెలింగ్లో భర్తీ చేయున్నారు. గురువారం విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 22న సీట్లు కేటాయించనున్నారు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

