పరీక్షల తేదీలతో ఐబీపీఎస్ క్యాలెండర్
క్యాలెండర్| దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలను భర్తీచేసే ఐబీపీఎస్ ఈ ఏడాది నిర్వహించనున్న పరీక్షల తేదీలతో క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ క్లర్క్, పీఓ, ఎస్ఓ పరీక్షలను ఎప్పుడు నిర్వహించనున్నది

న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలను భర్తీచేసే ఐబీపీఎస్ ఈ ఏడాది నిర్వహించనున్న పరీక్షల తేదీలతో క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ క్లర్క్, పీఓ, ఎస్ఓ పరీక్షలను ఎప్పుడు నిర్వహించనున్నదనే తేదీలను ప్రకటించింది. దీనిప్రకారం..
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ
ప్రిలిమ్స్- ఆగస్టు 1, 7, 8, 14, 21 తేదీల్లో, మెయిన్స్- సెప్టెంబర్ 25, అక్టోబర్ 3
ఐబీపీఎస్ క్లర్క్
ప్రిలిమ్స్- ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4, 5 తేదీల్లో, మెయిన్స్- అక్టోబర్ 31
ఐబీపీఎస్ పీఓ
ప్రిలిమ్స్- అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో, మెయిన్స్- నవంబర్ 27
ఐబీపీఎస్ ఎస్ఓ
ప్రిలిమ్స్- డిసెంబర్ 18, 26, మెయిన్స్- 2022, జనవరి 30
కాగా, ఒకే పరీక్ష ఉండే ఆఫీసర్ స్కేల్-2, 3 ఎగ్జామ్స్‌ను సెప్టెంబర్ 25న నిర్వహిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎదురుకాల్పులు : 8 మంది మావోయిస్టులు మృతి
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
మహమ్మారికి 329 మంది వైద్యుల బలి
పంజాబ్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం
చివరి చూపుదక్కాలనే..
పీపీఈ కిట్‌కు వెంటిలేషన్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Exam calendar
- IBPS
- RRB
- ఐబీపీఎస్
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

