విశాఖ ఐఐపీఈలో ఫ్యాకల్టీ పోస్టులు
ఐఐపీఈ| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తుల ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ఐటీ ఆఫీసర్, టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 18
ఇందులో రిజిస్ట్రార్ 1, నాన్ టీచింగ్ 17 ఖాళీలు ఉన్నాయి. ఫ్యాకల్టీ పోస్టుల సంఖ్యను పేర్కొనలేదు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిగ్రీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 4
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: https://www.iipe.ac.in/careers
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Faculty posts
- IIPE
- Registrar
- ఐఐపీఈ
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

