ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో పరీక్షల వాయిదా పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్‌లో జరగాల్సి ఉన్నది. కాగా, మెయిన్ ఆగస్టులో జరగనున్న మెయిన్స్ పరీక్ష గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే దానికి కూడా వాయిదేవేసే అవకాశం ఉన్నది.
దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 5237 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను చేపట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏప్రిల్ నెలలో విడుదల చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు తరచుగా ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొంది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

