12 నుంచి ఆర్ఆర్బీ NTPC పరీక్షలు
NTPC | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ).. సికింద్రాబాద్ ఎన్టీపీసీ సీబీటీ 2 ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నది.
హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ).. సికింద్రాబాద్ ఎన్టీపీసీ సీబీటీ 2 ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నది. పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం షాలిమార్-సికింద్రాబాద్, బిలాస్పూర్-సికింద్రాబాద్, భువనేశ్వర్-తంబారామ్, గుంటూరు-భద్రక్ స్టేషన్ల మార్గాలలో ఈ నెల 10, 11, 13 తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఏ తేదీన ఏ పరీక్ష అంటే..
సికింద్రాబాద్, భువనేశ్వర్, చండీగఢ్, బిలాస్పూర్, ముంబై, గోరఖ్‌పూర్, రాంచీ, ముజఫర్‌పూర్‌లో..
జూన్ 12న లెవల్-5 పరీక్ష
జూన్ 13న లెవల్-2
జూన్ 14న లెవల్-3
అజ్మీర్, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, జమ్ము -శ్రీనగర్, కోల్‌కతా, పట్నా, సిలిగురి, అలహాబాద్, మాల్దా, తిరువనంతపురంలో..
జూన్ 15న లెవల్ 5
జూన్ 16న లెవల్ 2
జూన్ 17న లెవల్ 17
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- CBT-2
- NTPC
- RRB
- secunderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

