1) ముసునూరి నాయకులు
2) రేచర్ల వెలమలు
3) రెడ్డిరాజులు
ఆంధ్రదేశాదీశ్వర పిల్లల మర్రి శాసనం
ఆంధ్రసురత్రాణ ఆర్యావటి శాసనం
కాపవనీశ్వర కలువచేరు శాసనం
రాచకొండ – రేచర్ల పద్మనాయకులు
కొండవీడు – రెడ్డి రాజులు
పిఠాపురం – కొప్పుల వెలమలు
రేచర్ల పద్మనాయకులు – సింగమనాయకుడు
కొండవీడు రెడ్డి రాజ్యం ప్రోలయ వేమారెడ్డి
విజయనగర రాజ్యం హరిహర, బుక్కరాయలు
బహమనీ రాజ్యం హసన్ గంగూ
ఢిల్లీ సుల్తానులు
మహమ్మద్ బీన్ తుగ్లక్, ఫిరోజ్ తుగ్లక్
విజయనగర రాజులు మొదటి
హరహరరాయలు, మొదటి బుక్కరాయలు
బహమనీ సుల్తానులు : హసన్ గంగూ, 1వ మహమ్మద్ షా
పద్మనాయకులు సింగమ నాయుడు,
అనవోతా నాయుడు
రెడ్డి రాజులు ప్రోలయ వేమారెడ్డి,
అనవోతా రెడ్డి, అనవేమా రెడ్డి
కాపయనాయకుడు- బహమనీ, విజయనగర రాజ్యాలు: జాఫర్‌ఖాన్ అనే విదేశీ ముస్లీం నాయకుడు అల్లావుద్దీన్.
– జీబీకే పబ్లికేషన్స్ హైదరాబాద్ 9959361278