DEET ఉద్యోగాలు

కంపెనీ: బైజూస్ (థింక్ అండ్ లెర్న్ ప్రై.లి.)
- పొజిషన్: బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ
- లొకేషన్: దేశవ్యాప్తంగా
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 0-3 ఏండ్లు
- వేతనం: రూ.3 లక్షలు ఫిక్స్డ్+2 లక్షలు
- వేరియబుల్. ట్రైనింగ్ తర్వాత 5 లక్షలు ఫిక్స్డ్+3 లక్షలు వేరియబుల్+2 లక్షలు డీఎస్ అలవెన్స్
- వయస్సు: 26 ఏండ్ల లోపు
- మెయిల్: masroor.hassan@byjus.com
కంపెనీ: భరత్ హ్యుందాయ్
- పొజిషన్: హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ (మేల్)
- లొకేషన్: హైదరాబాద్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 0-6 నెలలు
- వేతనం: కంపెనీ నిబంధనల ప్రకారం
- ఫోన్: 7997790790
కంపెనీ: జస్ట్ డయల్
- కంపెనీ: జస్ట్ డయల్
- పొజిషన్: టెలీసేల్స్
- లొకేషన్: తెలంగాణ, ఏపీ
- అర్హతలు: ఇంటర్, డిగ్రీ
- అనుభవం: 1-4 ఏండ్లు
- ఫోన్: 9666804908
కంపెనీ: వెస్ట్రో సాల్వెంట్స్ ప్రై.లి
- పొజిషన్: కెమికల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
- లొకేషన్: హైదరాబాద్
- అర్హతలు: డిగ్రీ
- అనుభవం: 5 ఏండ్లు
- వేతనం: కంపెనీ నిబంధనల ప్రకారం
- మెయిల్: hrd@vestrosolvents.com
కంపెనీ: కెటో మోటార్స్ ప్రై.లి
- పొజిషన్: సర్వీస్ టెక్నీషియన్స్
- లొకేషన్: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్
- అర్హత: ఐటీఐ మెకానికల్/ ఎలక్ట్రికల్
- అనుభవం: 0-1 ఏండ్లు
- ఫోన్: 9963091888
కంపెనీ: స్క్రూప్స్ ఇండియా
- పొజిషన్: రెస్టారెంట్ స్టాఫ్ ఫర్ సర్వింగ్
- ఐస్‌క్రీమ్
- అర్హతలు: టెన్త్/ ఇంటర్/ హోటల్ మేనేజ్మెంట్/ డిప్లొమా
- ఫుడ్, అకామిడేషన్ ఇస్తారు
- అనుభవం: ఫ్రెషర్స్
- ఫుడ్ నాలెడ్జ్ ఉండాలి
- జీతం: రూ.10,000
- ఖాళీలు: 15
- ఫోన్: 9100034033
కంపెనీ: అవర్ స్టాఫింగ్ సొల్యూషన్స్
- పొజిషన్: టెలీకాలర్ ఎగ్జిక్యూటివ్
- లొకేషన్: హైదరాబాద్
- అనుభవం: 0-2 ఏండ్లు
- తెలుగులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- జీతం: రూ.10,000-15,000
- ఫోన్: 8074703594
కంపెనీ: ఆకర్ష్ కన్సల్టెన్సీ
- పొజిషన్: QA QC ఫర్ ఏ లీడింగ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ
- లొకేషన్: షాద్‌నగర్
- అర్హతలు: కెమెస్ట్రీ గ్రాడ్యుయేట్
- అనుభవం: 3 ఏండ్లు (ఫార్మా ఫార్ములేషన్ యూనిట్/ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్). CGMP GMP HPLC ISO ఎక్స్పీరియన్స్ తప్పక ఉండాలి
- జీతం: 2.40 LPA
- ఈ-మెయిల్: venkat@aakarshconsultancy.com
కంపెనీ: ఆకర్ష్ కన్సల్టెన్సీ
- పొజిషన్: ఒరాకిల్ D2K డెవలపర్
- లొకేషన్: హైదరాబాద్ బెంగళూర్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 2-5 ఏండ్లు
- జీతం: 3 to 4.50 LPA
- సాఫ్ట్వేర్/ ప్లాట్‌ఫాం: ఒరాకిల్ 10g ఫార్మ్స్ అండ్ రిపోర్ట్స్, ఒరాకిల్ 10g
- ఈ-మెయిల్: venkat@aakarshconsultancy.com
కంపెనీ: V ప్రూవ్ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్
- పొజిషన్: డెలివరీ బాయ్స్, గర్ల్స్
- లొకేషన్: హైదరాబాద్
- జీతం: రూ.13,000-18,000
- జాబ్ టైప్: పార్ట్ టైం/ ఫుల్ టైం
- ఆధార్, LLR, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
- ఫోన్: 7569422306
కంపెనీ: సాన్బ్రెయిన్స్ ఎరా టెక్నాలజీస్ ప్రై.లి.
- పొజిషన్: వర్డ్ప్రాసెస్ డెవలపర్
- లొకేషన్: జేఎన్టీయూ, హైటెక్ సిటీ రోడ్
- జీతం: రూ.లక్ష నుంచి 3 లక్షలు
- స్కిల్స్: HTML, CSS, JAVA SCRIPT, WORDPRESS, PHP, MYSQL, JQUIRE, PLUGIN Developer, BACK-END Developer N FRONT END….
- ఫోన్: 9494232294
కంపెనీ: స్టార్టూన్ ల్యాబ్స్
- పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్-మెడికల్ (మేల్)
- లొకేషన్: హైదరాబాద్
- అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ లేదా ఇతర ఏదైనా సైన్స్ గ్రూప్
- అనుభవం: 1-2 ఏండ్లు (మెడికల్
- రిప్రజెంటేటివ్)
- జీతం: రూ.15,000-20,000+ట్రావెల్ అలవెన్స్
- ఈ-మెయిల్: hr@startoonlabs.com
కంపెనీ: రాయల్ నిర్మాణ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
- పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్ (మేల్)
- లొకేషన్: హైదరాబాద్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 2-4 ఏండ్లు
- జీతం: కంపెనీ నిబంధనల మేరకు
- ఫోన్: 8886645750
కంపెనీ: సాఫ్ట్ఫోర్స్ యాప్స్
- పొజిషన్: సీనియర్ నోడ్ జేఎస్ డెవలపర్
- లొకేషన్: హైదరాబాద్
- స్కిల్స్: JAVA Script, ANGULAR Js, Node Js, Type Script, Mongo DB, MySQL
- అనుభవం: 4+ ఏండ్లు
- జీతం: కంపెనీ నిబంధనల మేరకు
- ఫోన్: 8555071876
కంపెనీ: సాఫైర్ ఫుడ్స్ ఇండియా ప్రై.లి.
- పొజిషన్: టీం లీడర్స్ అండ్ రైడర్స్
- లొకేషన్: మల్కాజిగిరి, ఇనార్బిట్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- అనుభవం: ఫ్రెషర్స్
- ఫోన్: 9676800388
కంపెనీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్
- పొజిషన్: కస్టమర్ సపోర్ట్
- లొకేషన్: హైదరాబాద్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- అనుభవం: 0-2 ఏండ్లు
- జీతం: కంపెనీ నిబంధనల మేరకు
- ఫోన్: 9581749777
కంపెనీ: సాఫ్ట్ఫోర్స్ యాప్స్
- పొజిషన్: PHP Developer
- లొకేషన్: హైదరాబాద్
- స్కిల్స్: CORE PHP, Joomla, Drupal, Word Press, My SQL, Ajax, Magento
- అనుభవం: 3+ ఏండ్లు
- జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
- ఫోన్: 8555071876
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com help@tsdeet.com, Website: www.tsdeet.com http://www.tsdeet.com
Phone: 8639217011, Email: info@workruit.com info@workruit.com, Website: www.workruit.com http://www.workruit.com
Phone: 8688519317
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- DEET
- DEET jobs news
- nipuna
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

