ఓపెన్ స్కూల్ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు, 12వ తరగతి పరీక్షలు వాయిదా
ఓపెన్ స్కూల్| వచ్చే నెలలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) రద్దు చేసింది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) రద్దు చేసింది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కొన్ని రోజులుగా డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పరీలను వాయిదా, రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
జూన్‌లో జరగాల్సిన సెకండరీ కోర్సులకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేస్తున్నామని, సీనియర్ సెకండరీ, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాయిదా వేస్తున్నామని ఎన్ఐఓఎస్ తన అధికారిక నోటీస్‌లో పేర్కొంది. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని ప్రకటించలేదు. అయితే ఇది సీబీఎస్సీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. సీబీఎస్సీ ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దుచేయగా, 12వ తరగతి పరీక్షలను పోస్టుపోన్ అయిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
‘హెచ్ఐవీ’ గుణపాఠాలు నేర్చుకోవాలి
నేపాల్‌లో వరుస భూప్రకంపనలు
టీకాల ఉత్పత్తికి అనుమతులు.. సంతోషకరం… మీ బాస్ పట్టించుకుంటారా?
రష్యాలో టీకా పర్యాటకం
కరోనాతో 28/11 ఆపరేషన్ చీఫ్ కన్నుమూత
అంత్యక్రియలు జరిపించాడు.. అందర్నీ వీడి వెళ్లాడు
కోలుకొన్నాక 3 నెలలకు టీకా
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

