హైదరాబాద్ : భారత ప్రభుత్వ సంస్థ నెపా లిమిటెడ్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 48 (Civil Engineer- 03, DCS/QCS Operator- 06, Paper Machine Operator- 15, ITI (Fitter)- 06, ITI (Electrician)- 10, ITI (Instrument)- 08)
పోస్టులు : సివిల్ ఇంజినీర్, పేపర్ మెషిన్ ఆపరేటర్, ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్) తదితరాలు
దరఖాస్తు : ఆఫ్లైన్లో
వెబ్సైట్ : http://www.nepamills.co.in