ఎన్‌సీపీఓఆర్‌లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్| మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తిహోదా కలిగిన సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీఓఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తిహోదా కలిగిన సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీఓఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు గోవాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 85
ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్-I- 42, ప్రాజెక్ట్ సైంటిస్ట్-II – 21, ప్రాజెక్ట్ సైంటిస్ట్-III – 3, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 4, ఆఫీసర్ 5, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. మెరెయిన్ సైన్స్, మైక్రోబయాలజీలో బీఈ లేదా బీటెక్ చేయాల్సి ఉంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: website www.ncpor.res.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

