ఎన్సీపీఓఆర్లో మెకానిక్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్| మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీఓఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీ: మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీఓఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో వెహికల్ మెకానిక్, వెహికల్ ఎలక్ట్రిషన్, క్రేన్ ఆపరేటర్, స్టేషన్ ఎలక్ట్రిషన్, వెల్డర్, మేల్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 34
ఇందులో వెహికల్ మెకానిక్ 3, వెహికల్ ఎలక్ట్రిషన్ 3, ఆపరేటర్ ఎక్స్కావేటింగ్ మెషిన్ 1, క్రేన్ ఆపరేటర్ 2, స్టేషన్ ఎలక్ట్రిషన్ 1, జనరేటర్ ఆపరేటర్ 2, వెల్డర్ 3, బాయిలర్ ఆపరేటర్ 1, కార్పెంటర్ 2, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 1, మేల్ నర్స్ 3, ల్యాబ్ టెక్నీషియన్ 2, రేడియో ఆపరేటర్ 3, బుక్కీపింగ్ స్టాఫ్ 2, చెఫ్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ఆన్లైన్ అప్లికేషన్ను ప్రింట్తీసి దానికి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి ఈ-మెయిల్ చేయాలి.
ఈ-మెయిల్: logistics@ncpor.res.in.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: website www.ncpor.res.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

