Navodaya Vidyalaya Samiti | నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టులు
Navodaya Vidyalaya Samiti | ఫిమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది.
Navodaya Vidyalaya Samiti | ఫిమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్పీఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్వీఎస్ ప్రాంతీయ కార్యాలయాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్ సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1,377
పోస్టులు : ఫిమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్ సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.
దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్ : https://navodaya.gov.in/
దరఖాస్తు రుసుము: రూ.1500
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : త్వరలో వెల్లడి కానుంది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

