ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్లో వాక్ ఇన్..
ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్| కొంపల్లిలోని దూలపల్లిలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఇంటర్వ్యూకి హాజరుకావాలని సూచించింది.

హైదరాబాద్: కొంపల్లిలోని దూలపల్లిలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఇంటర్వ్యూకి హాజరుకావాలని సూచించింది. ఈనెల 12, 13 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నది. ఇందులో ప్రాజెక్ట్ ఫెలోస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 12
ఇందులో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ (జేపీఎఫ్) 8, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (పీఏ) 2, ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ) 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: జూలై 12, 13
వెబ్సైట్: http:/ifb.icfre.org, www.icfre.org
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

