Inter Colleges | జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలు రీ ఓపెన్
Inter Colleges | వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ కాలేజీలను 224 పనిదినాలపాటు నడపాలని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక విద్యా క్యాలెండర్ (అకాడమిక్ క్యాలెండర్)ను సోమవారం విడుదల చేసింది.
Inter Colleges | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ కాలేజీలను 224 పనిదినాలపాటు నడపాలని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక విద్యా క్యాలెండర్ (అకాడమిక్ క్యాలెండర్)ను సోమవారం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 226 పనిదినాలుండగా, వచ్చే విద్యాసంవత్సరానికి 224 పనిదినాలు ఖరారుచేసింది.
కాలేజీలు జూన్ 1న పునఃప్రారంభమవుతాయని, అదే రోజు నుంచి ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు వెల్లడించింది. కాలేజీలను 220 పనిదినాలపాటు నడపాలన్న బోర్డు సమావేశ నిర్ణయం మేరకు ఈ సారి 224 పనిదినాలపాటు కాలేజీలు నడపాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఇంటర్ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తామని కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

