ICARలో 462 అసిస్టెంట్ ఉద్యోగాలు
ICAR | ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 1 వరకు అందుబాటులో ఉంటాయి
న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 1 వరకు అందుబాటులో ఉంటాయి. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 462 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాలు: 462
ఇందులో అసిస్టెంట్-ఐకార్ ఇన్స్టిట్యూట్స్ 391 (జనరల్ 235, ఓబీసీ 79, ఈడబ్ల్యూఎస్ 23, ఎస్సీ 41, ఎస్టీ 13, పీడబ్ల్యూడీ 5), అసిస్టెంట్-హెడ్‌క్వార్టర్ 71 (జనరల్ 44, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీ 7, ఎస్టీ 1, పీడబ్ల్యూడీ 3) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 7
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
వెబ్సైట్: www.iari.res.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Assistant
- IARI
- ICAR
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

