ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
IBPS | దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఐబీపీఎస్ ప్రారంభించింది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోచ్చు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఐబీపీఎస్ ప్రారంభించింది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఏయే బ్యాంకుల్లో అంటే..
బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 710
ఇందులో ఐటీ ఆఫీసర్ 44, అగ్రికల్చర్ ఆఫీసర్ 516, మార్కెటింగ్ ఆఫీసర్ 100, లా ఆఫీసర్ 10, హెచ్ఆర్ 15, రాజ్‌భాష అధికారి 25 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతంలో పీజీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్కులైనవారవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులకు రూ.175
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 21
వెబ్సైట్: www.ibps.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

