మీజిల్స్ అండ్ రుబెల్లా చాంపియన్ అవార్డు ఏ దేశానికి లభించింది?
అక్రమ వలసలను అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లును 2024, ఫిబ్రవరిలో ఆమోదించిన రాష్ట్రం?
- పోటీపరీక్షల ప్రత్యేకం కరెంట్ అఫైర్స్
1. అక్రమ వలసలను అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లును 2024, ఫిబ్రవరిలో ఆమోదించిన రాష్ట్రం?
1) పంజాబ్ 2) అసోం
3) బీహార్ 4) హర్యానా
2. ప్రపంచంలో అబార్షన్‌ను రాజ్యాంగ హక్కుగా మార్చిన మొదటి దేశం ఏది?
1) గ్రీస్ 2) స్పెయిన్
3) ఘనా 4) ఫ్రాన్స్
3. ఐదో జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం 2024 థీమ్ ఏమిటి?
1) Young Voices: Engage, Empower for Nations Transformation
2) Young India: Our India
3) Young India: Strong India
4) Young India: Family for India
4. ఇటీవల ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఏ బ్యాంకు సహకారంతో తన కస్టమర్ల కోసం యూపీఐ సేవలను ప్రారంభించింది?
1) హెచ్డీఎఫ్సీ బ్యాంకు
2) ఐసీఐసీఐ బ్యాంకు
3) యాక్సిస్ బ్యాంకు
4) ఇండస్ బ్యాంకు
5. గంగానది డాల్ఫిన్లను సంరక్షించే లక్ష్యంతో భారతదేశంలోని మొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఉత్తరప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) ఉత్తరాఖండ్ 4) బీహార్
6. సరిహద్దు భద్రతా దళం మొదటి మహిళా స్నీపర్ ఎవరు?
1) ప్రేరణ దీస్తలి 2) ప్రీతి రజక్
3) సుమ కుమారి 4) కాంచన్ దేవి
7. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2024కు భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది?
1) 6.1 శాతం 2) 7 శాతం
3) 6.8 శాతం 4) 6.5 శాతం
8. భారత క్రీడాకారుడు బి.సాయి ప్రణీత్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు, అతను ఏ క్రీడకు సంబంధించినవాడు?
1) హాకీ 2) బ్యాడ్మింటన్
3) టెన్నిస్ 4) టేబుల్ టెన్నిస్
9. 2024, మార్చి 4న ఏ సంస్థ తన 174వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొంది?
1) బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) ఆర్కియాలాజికల్
సర్వే ఆఫ్ ఇండియా
3) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
4) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
జవాబులు
1. 4 2. 4 3. 1 4. 3
5. 4 6. 3 7. 3 8. 2
9. 3
1. భారతేదశ మొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) కర్ణాటక 2) కేరళ
3) ఛత్తీస్‌గఢ్ 4) తమిళనాడు
2. అమెరికన్ గోల్ఫర్ టైగర్ ఉడ్స్‌కు ఏ సంస్థ ప్రతిష్టాత్మకమైన బాబ్ జోన్స్ అవార్డును అందజేసింది?
1) Professional Golf
Association
2) International Golf
Federation
3) United States Golf
Association
4) The Royal and Ancient
Golf Club
3. భారత ప్రభుత్వం పోస్టల్ బ్యాలెట్లలో ఓటు వేయడానికి సీనియర్ సిటిజన్ల కనీస వయస్సు ప్రమాణాలను 80 సంవత్సరాల నుంచి ఎంతకు పెంచింది?
1) 84 2) 85 3) 86 4) 83
4. కేరళ ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి ఏఐ టీచర్ రోబోట్ పేరు ఏమిటి?
1) Iris 2) Mika
3) Sophie 4) Aloha
5. ఆన్లైన్ ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్ Ease my trip ఏ బ్యాంకు భాగస్వామ్యంలో కో బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్ EMT క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది?
1) SBI
2) IndusInd Bank
3) HDFC Bank
4) PNB
6. భారతదేశపు మొదటి నీటి అడుగున మెట్రోను ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) పశ్చిమబెంగాల్ 2) మహారాష్ట్ర
3) కర్ణాటక 4) గుజరాత్
7. ఇటీవల గెవ్రా గని దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు పర్యావరణ అనుమతిని పొందింది, ఇది ఆసియా అతిపెద్ద బొగ్గు గని కాగా ఏ రాష్ట్రంలో ఉంది?
1) జార్ఖండ్ 2) ఛత్తీస్‌గఢ్
3) ఒడిశా 4) పశ్చిమ బెంగాల్
8. ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్యూరెన్స్ ఎండీ, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) అలోక్ రుంగ్తా 2) గీత బత్రా
3) ఏఎస్ రాజీవ్
4) ఆశిష్ విజయాకర్
9. ఏ నావికా స్థావరంల సీబర్డ్ పేరుతో భారతదేశపు అతిపెద్ద నౌకాదళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు?
1) ఐఎన్ఎస్ జటాయా
2) ఐఎన్ఎస్ విక్రమాదిత్య
3) ఐఎన్ఎస్ కదంబా
4) ఐఎన్ఎస్ కవరట్టి
జవాబులు
1. 2 2. 3 3. 2 4. 1
5. 4 6. 1 7. 2 8. 1
9. 3
1. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) 2024 ప్రచార థీమ్ ఏమిటి?
1) Accelerate Progress
2) Inspire Inclusion
3) Embrance Equity
4) Lets Break
2. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాపన కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ఏ రాష్ట్రం సంతకం చేసింది?
1) గుజరాత్ 2) ఉత్తరప్రదేశ్
3) కేరళ 4) కర్ణాటక
3. సరిహద్దు లావాదేవీల్లో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఏ సెంట్రల్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక
2) బంగ్లాదేశ్ బ్యాంకు
3) బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా
4) మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ
4. భారతదేశంలోని ఏ రాష్ట్రం విద్యా పునర్ వివాహ ప్రోత్సాహన్ యోజన కింద వితంతు పునర్వివాహానికి ప్రోత్సాహకాలను అందించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది?
1) బీహార్ 2) హర్యానా
3) జార్ఖండ్ 4) ఛత్తీస్‌గఢ్
5. పనామా అంతర్జాతీయ సౌర కూటమి అధికారికంగా ఆమోదించబడింది, దీంతో ప్రస్తుతం ఎన్ని దేశాలకు @isolaralliance ధ్రువీకరణ సాధనం అప్పగించారు?
1) 96 2) 97
3) 119 4) 98
6. విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నరేష్ కుమార్ ఏ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు?
1) మారిషస్ 2) మారిటోనియా
3) మాల్దీవులు 4) మలేషియా
7. యూఈఎఫ్ఏ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ మహిళల దేశాల లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి ఏ దేశాల లీగ్ దేశం విజేతగా నిలిచింది?
1) జర్మనీ 2) నెదర్లాండ్స్
3) ఫిన్లాండ్ 4) స్పెయిన్
8. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు, వాయు కాలుష్య ప్రదేశాలను పర్యవేక్షించడానికి ‘మీథేన్శాట్’ అనే ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది?
1) NASA 2) Blue Origin
3) Spacex 4) Skyroot
9. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/యూటీ పోలీసులు ‘ఆపరేషన్ కామధేను’ను ప్రారంభించారు?
1) లఢఖ్ 2) ఉత్తరప్రదేశ్
3) హిమాచల్ ప్రదేశ్ 4) జమ్మూకశ్మీర్
10. 2070 నాటికి భారతదేశం నికర- సున్నా ఉద్గార లక్ష్యానికి దోహదం చేయడానికి భారత్‌లో ‘జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్’ను ప్రారంభించిన మొదటి నగరం ఏది?
1) ఢిల్లీ 2) కాన్పూర్
3) నాగపూర్ 4) జోధ్‌పూర్
జవాబులు
1. 2 2. 4 3. 3 4. 3
5. 2 6. 2 7. 4 8. 3
9. 4 10. 3
1. అట్లాంటిక్ సైనిక కూటమిలో 32వ సభ్య దేశంగా అధికారికంగా నాటోలో చేరింది?
1) రష్యా 2) ఫిన్లాండ్
3) ఉక్రెయిన్ 4) స్వీడన్
2. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ బల్క్ క్యారియర్ ఎంవీ ట్రూ కాన్ఫిడెన్స్ నుంచి 21 మంది సిబ్బందిని విజయవంతంగా రక్షించిన భారత నౌకాదళం ఏది?
1) ఐఎన్ఎస్ సురల్
2) ఐఎన్ఎస్ కోల్‌కతా
3) ఐఎన్ఎస్ ఇంఫాల్
4) ఐఎన్ఎస్ తరగిరి
3. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్, పెన్షనర్‌కు జనవరి 1 నుంచి ఎంత శాతం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
1) 38 శాతం 2) 46 శాతం
3) 50 శాతం 4) 54 శాతం
4. గ్రామీణ క్రెడిట్ డెలివరీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏ బ్యాంకు ‘వికాస్ స్ఫూర్తి’ అనే కొత్త రుణ పథకాన్ని ప్రారంభించింది?
1) SBI 2) UCO Bank
3) KVGB 4) SDFC Bank
5. స్థానిక కరెన్సీలను ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఏ దేశానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
1) రష్యా 2) ఇండోనేషియా
3) చైనా 4) యూఏఈ
6. ఇండియా ఏఐ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్‌ను అందించింది?
1) రూ.10,372 కోట్లు
2) రూ.11,372 కోట్లు
3) రూ.12,372 కోట్లు
4) రూ.13,372 కోట్లు
7. మీజిల్స్ అండ్ రుబెల్లా చాంపియన్ అవార్డు ఏ దేశానికి లభించింది?
1) ఇండియా 2) జపాన్
3) అమెరికా 4) ఆస్ట్రేలియా
8. భారతదేశపు మొదటి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు ఎక్కడ ప్రారంభమవుతుంది?
1) కోల్‌కతా 2) చెన్నై
3) న్యూఢిల్లీ 4) బెంగళూరు
9. 10వ భారత్-దక్షిణ కొరియా కమిషన్ సమావేశంలో భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారు?
1) నిర్మలా సీతారామన్
2) రాజ్‌నాథ్‌సింగ్
3) అశ్విని వైష్ణవ్
4) ఎస్ జైశంకర్
10. ప్రపంచంలోనే అతిపెద్ద ‘సాహిత్య ఉత్సవ్’ను సాహిత్య అకాడమీ ఎక్కడ నిర్వహించింది?
1) ముంబయి 2) న్యూఢిల్లీ
3) బెంగళూరు 4) చెన్నై
11. సీ డిఫెండర్-2024 వ్యాయామం భారతదేశం ఏ దేశానికి చెందిన కోస్ట్‌గార్డ్‌తో నిర్వహించారు?
1) అమెరికా 2) ఇండోనేషియా
3) నేపాల్ 4) జపాన్
జవాబులు
1. 4 2. 2 3. 3 4. 3
5. 2 6. 1 7. 1 8. 4
9. 4 10. 2 11. 1
1. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కోసం ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఏ సంస్థ మారింది?
1. Gebiz 2. Paytm
3. Gem 4. Koneps
2. 2022-23లో అత్యధిక సంఖ్యలో బాల్య వివాహాలను నిరోధించిన రాష్ట్రం?
1. బీహార్ 2. మధ్యప్రదేశ్
3. పశ్చిమబెంగాల్ 4. జార్ఖండ్
3. ఉత్కల్ డే లేదా ఒడిశా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1. ఫిబ్రవరి 1 2. మార్చి 1
3. ఏప్రిల్ 1 4. మే
జవాబులు
1. 3 2. 1 3. 3
– సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్,
హైదరాబాద్ 9652578639
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

