CTET | సీటెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. శని, ఆదివారల్లో పరీక్ష
ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ అడ్మికార్డులను సీబీఎస్సీ (CBSE) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీబీఎస్సీ అధికారిక వెబ్సైట్ ctet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CTET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ అడ్మికార్డులను సీబీఎస్సీ (CBSE) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీబీఎస్సీ అధికారిక వెబ్సైట్ ctet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీటెట్ పరీక్షను సీబీఎస్సీ ఏడా రెండు సార్లు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్‌కు సంబంధించి.. 14, 15 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉంటాయి.
పేపర్-1 ఒకటి నుంచి 5వ తగతి వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం, పేపర్-2 ఆరు నుంచి 8వ తగతి వరకు బోధించే టీచర్ల కోసం పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పరీక్ష కేంద్రంలో ప్రవేశించేటప్పుడే బయోమెట్రిక్ తీసుకోనున్నారు. ఎవరైనా బయోమెట్రిక్ మర్చిపోయినా వారి పేపర్లను పరిగణనలోకి తీసుకునేది లేదని సీబీఎస్సీ స్పష్టం చేసింది.
పరీక్ష తేదీ: డిసెంబర్ 14, 15
పరీక్ష సమయం: పేపర్-2- ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్-1- మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు
వెబ్సైట్: ctet.nic.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- admit card
- Biometric
- CBSE
- CTET
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

