20 వరకు బీసీ గురుకుల దరఖాస్తులు
బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును 20 వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును 20 వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
1,138 ప్రభుత్వ బడుల్లో లైబ్రరీల ఆధునీకరణ
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మరో 1,138 సర్కార్ బడుల్లో విద్యాశాఖ గ్రంథాలయాలను అభివృద్ధి చేయనున్నది. విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు వీటి ఏర్పాటు కోసం ప్రతి పాఠశాలకూ రూ.15వేల చొప్పున నిధులు కేటాయిస్తారు. ఆ నిధులతో గదుల మరమ్మతులు, పెయింటింగ్స్, కుర్చీలు, బల్లలు, పుస్తకాల ర్యాక్‌లు, అల్మారాలు, ఫ్యాన్లు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయవచ్చని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

