అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు
అంబేద్కర్ వర్సిటీ | బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును

హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును 18వ తేదీవరకు పొడిగించింది. ఆలస్య రుసుము రూ.200తో 18లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాల కోసం www.braouonline.inలో, 73829 29570/580, 040-23680290/291/294/295 ఫోన్ నెంబర్లపై సంప్రదించవచ్చని వెల్లడించింది.
అంబేద్కర్-వర్ధమాన్ వర్సిటీల ఒప్పందం
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని వర్ధమాన్ మహావీర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు.. డిగ్రీ కోర్సుల మెటీరియల్‌ను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Admissions
- BA
- Bcom
- BRAOU
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

