1. సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంఘం – వార్షిక ఆదాయం ఎనిమిది కోట్ల రూపాలయపైబడి ఉన్నవి.
2. స్పెషల్ గ్రేడ్ పురపాలక సంఘం- వార్షిక ఆదాయం ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల మధ్య ఉన్నవి.
3. గ్రేడ్-1 పురపాలక సంఘం- వార్షిక ఆదాయం నాలుగు నుంచి ఆరు కోట్ల రూపాయల మధ్య ఉన్నవి.
4. గ్రేడ్-2 పురపాలక సంఘం- వార్షిక ఆదాయం రెండు నుంచి నాలుగు కోట్ల మధ్య ఉన్నవి.
5. గ్రేడ్-3 పురపాలక సంఘం- వార్షిక ఆదాయం ఒకటి నుంచి రెండు కోట్ల రూపాయల లోపు ఉన్నవి.
సూచన: పై వర్గీకరణను ప్రభుత్వం కాలానుగుణంగా మార్చవచ్చు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మార్పులు ప్రతిపాదించాయి.
1. విత్తం, 2. పనులు, 3. ఆరోగ్యం,
4. విద్య, 5. మహిళా సంక్షేమం,
6. వెనుకబడిన వర్గాల సంక్షేమం
1. ఆవశ్యక విధులు
2. వివేచనాత్మక విధులు
1. నగర పాలక మండలి
2. మేయర్, డిప్యూటీ మేయర్
3. కమిషనర్ 4. స్థాయీ సంఘాలు