టాటా మెమోరియల్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్లు..
మెడికల్ ఆఫీసర్లు| కేంద్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)లో సీనియర్ రెసిడెంట్లు, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: కేంద్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)లో సీనియర్ రెసిడెంట్లు, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థంగా ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 64
ఇందులో సీనియర్ రెసిడెంట్ అనస్థీషియాలజీ 7, బయోకెమెస్ట్రీ 2, డెంటల్ అండ్ ప్రొస్థటిక్స్ సర్జరీ 1, హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ 4, హెమటోపాథాలజీ 2, మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆంకాలజీ 7, మైక్రోబయాలజీ 2, న్యూక్లియర్ మెడిసిన్ 2, పల్లియటివ్ మెడిసిన్ 2, పాథాలజీ 7, పీడియాట్రిక్ ఆంకాలజీ 7, పీడియాట్రిక్ సర్జికల్ ఆంకాలజీ 1, ప్రివెంటివ్ ఆంకాలజీ 2, రేడియేషన్ ఆంకాలజీ 7, రేడియో డయాగ్నోసిస్ 6, సర్జికల్ ఆంకాలజీ 7, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఎండీ, డీఎన్బీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: https://tmc.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
Shaji Kumar | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!
Vijay Sethupathi | వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ దండయాత్ర.. రెండు నెలల్లో రెండు చిత్రాలు..!
Scene Movie | సీన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 150 కోట్లు దాటిన సూర్య సినిమా!
Ramayana | 5 రోజుల్లో రూ. 663 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘రామాయణం’!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

