జీటీయూలో సర్టిఫికెట్ కోర్సులు
గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జీటీయూ) ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

కోర్సులు: స్టడీ ఆఫ్ వేదాస్, స్టడీ ఆఫ్ యాన్సియంట్ ఇండియన్ ఆర్కిటెక్చర్, స్టడీ ఆఫ్ యాన్సియంట్ ఇండియన్ ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా అండ్ పెయింటింగ్స్, స్టడీ ఆఫ్ పురాణాస్, స్టడీ ఆఫ్ ఉపనిషత్, స్టడీ ఆఫ్ యాన్సియంట్ ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, స్టడీ ఆఫ్ ధర్మ అండ్ రిలీజియన్స్, స్టడీ ఆఫ్ యాన్సియంట్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టడీ ఆఫ్ యాన్సియంట్ ఇండియన్ క్లాసికల్ లిటరేచర్
ఈ కోర్సులను జీటీయూ, భీష్మ స్కూల్ ఆఫ్ ఇండిక్ స్టడీస్తో కలిసి అందిస్తుంది.
ఈ కోర్సులను ఆన్లైన్ విధానంలో జీటీయూ అందిస్తుంది.
నోట్: ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన ఎంప్లాయ్మెంట్ న్యూస్ (ఆగస్టు 28-సెప్టెంబర్ 3) ఇష్యూలో ప్రచురితమైంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 21
తరగతులు ప్రారంభం: అక్టోబర్ 4
వెబ్సైట్: http://www.gtu.bishmaindic.org
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

