సచిన్.. నువ్వు కొవిడ్‌నూ సిక్స్ కొట్టగలవు: వసీం అక్రమ్

ఇస్లామాబాద్: సచిన్.. 16 ఏళ్ల వయసులోనే నువ్వు ప్రపంచ అత్యుత్తమ బౌలర్లతో పోరాటం చేసిన యోధుడివి. నువ్వు కచ్చితంగా కొవిడ్-19ను సిక్స్ కొట్టగలవు అని పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడు. కరోనా సోకిన ఆరు రోజుల తర్వాత తాను వైద్య సిబ్బంది సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు సచిన్ చేసిన ట్వీట్‌కు అక్రమ్ బదులిచ్చాడు. నువ్వు కేవలం 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నావు. అలాగే నువ్వు కచ్చితంగా కొవిడ్‌ను సిక్స్ కొట్టగలవు. త్వరగా కోలుకో మాస్టర్. ఇండియా 2011 వరల్డ్‌కప్ విజయాన్ని నువ్వు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో జరుపుకుంటావని ఆశిస్తున్నా. నాకు కూడా ఓ ఫొటో పంపించు అని అక్రమ్ ట్వీట్ చేశాడు.
1990ల్లో వసీం అక్రమ్, సచిన్ టెండూల్కర్ మధ్య క్రికెట్ ఫీల్డ్‌లో మంచి పోటీ ఉండేది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పుడల్లా సచిన్, వసీంలలో ఎవరిది పైచేయి అవుతుందో అన్న ఆసక్తి ఇరు దేశాల అభిమానుల్లో కనిపించేది. చాలాసార్లు ఈ లెఫ్టామ్ పేస్బౌలర్పై సచిన్‌దే పైచేయిగా నిలిచింది.
Even when you were 16, you battled world’s best bowlers with guts and aplomb… so I am sure you will hit Covid-19 for a SIX! Recover soon master! Would be great if you celebrate India’s World Cup 2011 anniversary with doctors and hospital staff… do send me a pic! https://t.co/ICO3vto9Pb
— Wasim Akram (@wasimakramlive) April 2, 2021
ఇవి కూడా చదవండి..
చెన్నై చేరిన డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్
గిఫ్ట్‌గా వచ్చిన మహీంద్రా థార్ కార్లతో నటరాజన్, శార్దూల్ పోజులు
వారణాసిలో సవాల్.. మోదీపై దీదీ పోటీ!
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్‌తోనే వరల్డ్‌కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్‌కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

