యాదాద్రి, నవంబర్ 22: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన బెజ్జంకి రామిరెడ్డి-ఇందిర దంపతులు రూ.50,116 నగదును ఆలయ అధికారులకు సోమవారం అందజేశారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఖాతా నంబర్
6814884695
ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011,
ఇండియన్బ్యాంకు యాదగిరిగుట్ట బ్రాంచ్